Back to Back Comedy Scenes 😍🤣| Kick | Ravi Teja | Brahmanandam | Ilena | Ali | Telugu Comedy Scene
June 20, 2025 | by newsmessagers@gmail.com

Kick is a 2009 Indian Telugu-language action comedy film directed by Surender Reddy from a story by Vakkantham Vamsi. The film stars Ravi Teja, Ileana, and Shaam while Brahmanandam plays a supporting role.
నైనా(ఇలియానా)కి పోలీస్ ఆఫీసర్ కళ్యాణ కృష్ణ(శ్యామ్)కి పెళ్ళి చూపులలో తన ప్రేమ కథని శ్యామ్ కి చెప్తుంది. ఆ కథలో కళ్యాణ్ (రవితేజ) చిన్నప్పటి నుంచీ కిక్..కిక్ అంటూ కలవరిస్తూంటాడు. అందుకుతగ్గట్లుగానే కిక్ ఇవ్వని ఏ పనీ చెయ్యడు…కిక్కు ఇస్తుందంటే ఎటువంటి పని చెయ్యటానికైనా వెనకాడడు..అంతేగాక కిక్ తగ్గిపోతే ఆ పనిలో కొనసాగటానికి ఇష్టపడడు. దాంతో ఏ ఉద్యోగంలోనూ వారం మించి పనిచేయడు. అలాంటి అతని విచిత్ర జీవితంలోకి ప్రతీది పెపఫెక్ట్ గా ఉండాలనుకునే ఇలియానా ప్రవేశిస్తుంది. అతని ఏటిట్యూడ్ చూసి మొదట ఆమె కసురుకున్నా తర్వాత ప్రేమలో పడుతుంది. పడిందే తడువుగా అతన్ని ఏదన్నా ఉద్యోగంలో చేరి సెటిల్ అవ్వమంటుంది.
#Kick #TeluguComedy #RaviTeja #Ileana #Ali #AlicomedyScene #GeminiComedy #Superhitcomedy #BacktoBackComedy #KickComedyScene #Brahmanandam #KickMovie #KickTeluguMovie #RaviTejaKick #KickComedyScenes #KickBestScenes #KickMovieClips #KickActionScenes #KickLoveStory #KickComedy #BackToBackComedy #RaviTejaComedy #BrahmanandamComedy #KickFunScenes #NonStopComedy #RaviTejaIleana #KickLoveScenes #KickRomanticScenes #TeluguLoveScenes #ileanadcruz
Subscribe for more such Telugu Comedy Scenes – https://bit.ly/GeminiComedyOfficial
Follows Us :
https://www.facebook.com/GeminiComedy
Tweets by GeminiTVComedy
source
RELATED POSTS
View all