Jada Thoti Kodithey Telugu Lyrical Song l Lakshmi Narasimha l Nandamuri Balakrishna, Aasin
June 12, 2025 | by newsmessagers@gmail.com

Listen & Enjoy the beautiful lyrical Song of “Jada Thoti Kodithey” from the movie “Lakshmi Narasimha”, featuring Nandamuri Balakrishna and Asin Thottumkal, with soulful music by Mani Sharma and beautiful vocals by SP Balasubrahmanyam and Sujatha Mohan
Watch Latest Telugu Lyrical Songs Here ▶️ https://bit.ly/3LNrwvB
Follow us on Facebook ► https://www.facebook.com/maapaatameenota
Follow us on Instagram ► https://www.instagram.com/maapaatameenota
Follow us on Twitter ► http://www.twitter.com/MaaPaataMeeNota
Song Name: Jada Thoti Kodithey
Music Director : Mani Sharma
Singers : SP Balasubrahmanyam, Sujatha Mohan
Movie Name : Lakshmi Narasimha
Banner : Sri Sai Ganesh Productions
Producer : Bellamkonda Suresh
Director : Jayanth C. Paranji
Starring : Nandamuri Balakrishna, Asin Thottumkal
Music Director : Mani Sharma
Jada Thoti Kodithey Song Telugu Lyrics : –
జడతోటి కొడితే…
జగ్గయ్య పేట్లో పడతావ్…
ఓరబ్బీ కొట్టేయనా…
కుడి కన్ను కొడితే…
కాకినాడ్లో పడతావ్…
ఓలమ్మి కొట్టేయనా…
నువ్వు నన్ను కొట్టినా…
నే నిన్ను కొట్టినా…
ఆ ఉట్టి కొట్టేది మనమే కదా
నువ్వు చిలకల్లే కొడుతుంటే
నారాయణ…
కన్నె చీరమ్మ బెణికింది
నారాయణ…
నువ్వు జోలాలి కొడుతుంటే
నారాయణ…
ఉన్న నిదరమ్మ బెదిరింది
నారాయణ…
జడతోటి కొడితే…
జగ్గయ్య పేట్లో పడతావ్…
ఓరబ్బీ కొట్టేయనా…
కుడి కన్ను కొడితే…
కాకినాడ్లో పడతావ్…
ఓలమ్మి కొట్టేయనా…
ప్రేమించి పెళ్ళాడినా ఓఓఓఓ
పెళ్ళాడి ప్రేమించినా ఓఓఓ
ముందుకొచ్చినా పక్కకొచ్చినా
మీదికొచ్చినా నేనేగా…
కోపమొచ్చినా కోరికొచ్చినా
దారికొచ్చినా నేనేగా…
చెలి కులుకులకొక నిచ్చెన
వేస్తావా ఇవ్వాళా…
ఒడిదుడుకులకొక వంతెన
కట్టాలా పూబాల
చెలి కులుకులకొక నిచ్చెన
వేస్తావా ఇవ్వాళా…
ఒడిదుడుకులకొక వంతెన
కట్టాలా పూబాల
నీ ఆటే కట్టినా నిన్నిలా కట్టినా
ఆ తాళి కట్టేది నాకే కదా
కొత్త కౌగిళ్ళు కడుతుంటే
నారాయణ…
కొంగు గొంగళ్ళు పరిచింది
నారాయణ…
సోకు పెద్దిల్లు కడుతుంటే
నారాయణ…
సిగ్గు చిన్నిల్లు కూలింది
నారాయణ…
చాపేసి దిండేసినా ఓఓఓఓ
దిండేసి చాపేసినా ఓఓఓ
సేవ చేసినా దాడి చేసినా
గొడవ చేసినా నేనేగా
తప్పు చేసినా ఒప్పు చేసినా
చెప్పి చేసినా నేనేగా
గిలిగిలి గిలిగిలి గిలిగింతలు
కావాలా గోపాలా…
మరుమరు మరుమరు మరుమల్లెలు
పెట్టాలా ప్రియురాలా…
హోయ్ గిలిగిలి గిలిగిలి గిలిగింతలు
కావాలా గోపాలా…
మరుమరు మరుమరు మరుమల్లెలు
పెట్టాలా ప్రియురాలా…
మోమాటం పెట్టినా…
ఇరకాటం పెట్టినా…
అడిగింది పెట్టేది నేనే కదా
సుముహూర్తాలు పెడుతుంటే
నారాయణ…
సన్న నడువమ్మ నవ్వింది
నారాయణ…
పాలు పళ్ళన్ని పెడుతుంటే
నారాయణ…
పట్టు పరుపమ్మ ఏడ్చింది
నారాయణా…
జడతోటి కొడితే…
జగ్గయ్య పేట్లో పడతావ్…
ఓరబ్బీ కొట్టేయనా…
కుడి కన్ను కొడితే…
కాకినాడ్లో పడతావ్…
ఓలమ్మి కొట్టేయనా…
నువ్వు నన్ను కొట్టినా…
నే నిన్ను కొట్టినా…
ఆ ఉట్టి కొట్టేది మనమే కదా
నువ్వు చిలకల్లే కొడుతుంటే
నారాయణ…
కన్నె చీరమ్మ బెణికింది
నారాయణ…
నువ్వు జోలాలి కొడుతుంటే
నారాయణ…
ఉన్న నిదరమ్మ బెదిరింది
నారాయణ…
#jadathotikodithey ##jadathotikoditheysong #lakshminarasimha #lakshminarasimhasongs #nandamuribalakrishna #nbk #asin #manisharma #spbalasubrahmanyam #sujathamohan #telugusongs #telugulyricalsongs #telugusongs2025 #teluguhitsong #maapaatameenota
——————————————————————————————
Enjoy & stay connected with us!
👉 Subscribe to Aditya Music Telugu : https://www.youtube.com/c/AdityaMusicNMovies
👉 Subscribe to Aditya Music : http://bitly.ws/gqF5
👉 Like us on Facebook: https://www.facebook.com/adityamusic
👉 Follow us on Twitter: https://twitter.com/adityamusic
👉 Follow us on Instagram: https://www.instagram.com/adityamusicindia/
👉 Subscribe to Maa Paata Mee Nota : http://bitly.ws/gqFd
source
RELATED POSTS
View all